Rukshar Dhillon Photos : ఇన్‌స్టాలో హస్కీ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేసిన రుక్సార్
Geddam Vijaya Madhuri
Updated at:
11 Dec 2023 04:04 PM (IST)
1
నాని హీరోయిన్ రుక్సార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బ్లాక్ షార్ట్‌లో, రెడ్ బికినీలో పైన షర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.
3
ఈ బ్యూటీఫుల్ ఔట్ఫిట్లో అందమైన ఫోటోషూట్ చేసింది.
4
ఈ భామ ఇండియన్ అయినా.. పెరిగిందంతా లండన్‌లోనే.
5
కన్నడలో మొదటిసినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
6
తెలుగులో నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.