Ruhani Sharma: హానీ... హానీ... రుహానీ... అందంగా ఉందని!
హానీ... హానీ... హానీ (తేన)లా రుహానీ శర్మ చాలా అందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఆమె చాలా హాట్ అంటూ ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. 'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ రుహానీ శర్మ. ఆ తర్వాత 'హిట్', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో నటించారు. (Image Credit: Instagram/Ruhani Sharma)
రుహానీ శర్మ ఇప్పటి వరకు నటించిన తెలుగు సినిమాల్లో గ్లామరస్ గా ఏమీ కనిపించలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ గానూ కనిపించగలనని ఈ ఫొటోషూట్స్ తో చెబుతున్నట్టు లేదూ! (Image Credit: Instagram/Ruhani Sharma)
మొదటి నుంచి సోషల్ మీడియాలో రుహానీ శర్మ మోడ్రన్ డ్రస్ లలో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే... లేటెస్ట్ ఫొటోలు బావున్నాయనేది కొందరి మాట. (Image Credit: Instagram/Ruhani Sharma)
ప్రస్తుతం నాని సోదరి దీప్తీ గంటా దర్శకత్వం వహిస్తున్న 'మీట్ క్యూట్'లో రుహనీ శర్మ నటిస్తున్నారు. (Image Credit: Instagram/Ruhani Sharma)
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నిడివితో సంబంధం లేకుండా సినిమా చేస్తానని గతంలో ఓసారి రుహానీ శర్మ చెప్పారు. (Image Credit: Instagram/Ruhani Sharma)
రుహానీ శర్మ (Image Credit: Instagram/Ruhani Sharma)
రుహానీ శర్మ (Image Credit: Instagram/Ruhani Sharma)