రింగుల జుట్టుతో హృదయాలు తిప్పేస్తున్న ‘గురు’ బ్యూటీ
ABP Desam | 31 Jul 2023 12:51 PM (IST)
1
హీరోయిన్ రితికా సింగ్ తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఇరుది సుట్రు’ సినిమాతో రితికా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు.
3
ఈ సినిమా తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ అయింది.
4
రితికా సింగ్ స్వతహాగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్.
5
కానీ సినిమాలను కెరీర్‌గా ఎంచుకున్నారు.
6
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్తా’లో ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.