స్విమ్మింగ్ పూల్‌లో రీతూ చౌదరి స్టన్నింగ్ స్టిల్స్
ABP Desam | 09 May 2023 09:51 PM (IST)
1
యాంకర్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ బుల్లితెరపై సందడి చేస్తోంది రీతూ చౌదరి.
2
పలు తెలుగు సోప్ ఒపెరాల్లోనూ నటించి బుల్లితెరపై తన సత్తా చాటింది రీతూ.
3
బుల్లితెరపై లేడీ కమెడియన్ల లోటును ఫైమా, రోహిణి వంటి వారు తీరుస్తున్నారు అందులో రీతూ చౌదరి కూడా ముందువరుసలో ఉంది.
4
శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ చేస్తూ సొంతంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.
5
'జబర్దస్త్'లో స్కిట్స్ చేసి మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించింది రీతూ.
6
రీతూ చౌదరి తాజాగా ఇలా స్విమ్ సూట్‌తో ప్రత్యక్షమైంది.