Republic Day 2022: అభిమానులకు సెలబ్రిటీల 'రిపబ్లిక్ డే' విషెస్..
నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు. (Photo Courtesy: Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ జెండా పట్టుకొని ఓ ఫొటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పింది.(Photo Courtesy: Twitter)
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అభిమానులకు స్పెషల్ విషెస్ తెలిపారు(Photo Courtesy: Twitter)
రామ్ చరణ్ తో కలిసి రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ (Photo Courtesy: Twitter)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Photo Courtesy: Twitter)
జెండా వందనం చేస్తోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Photo Courtesy: Twitter)
త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తోన్న పవన్.. (Photo Courtesy: Twitter)
జెండా వందనం చేసిన 'రౌడీబాయ్స్' టీమ్ (Photo Courtesy: Twitter)
జెండా వందనం చేస్తోన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Photo Courtesy: Twitter)
అభిమానులను నభా నటేష్ స్పెషల్ విషెస్ (Photo Courtesy: Twitter)
మంచు లక్ష్మీ ట్విట్టర్ వేదికగా అభిమానులకు విషెస్ చెబుతూ.. ఓ ఫొటోను షేర్ చేశారు. (Photo Courtesy: Twitter)