✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rashmika mandana: మల్లె పువ్వులా నవ్వుతున్న కన్నడ సోయగం

ABP Desam   |  06 Oct 2022 06:07 PM (IST)
Rashmika mandana: మల్లె పువ్వులా నవ్వుతున్న కన్నడ సోయగం

Rashmika Mandanna spotted during Goodbye promotions inJuhu

1

దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

2

బిగ్ బీతో కలిసి నటించిన తాజా సినిమా ‘గుడ్ బై’ ఈ నెల 7న రిలీజ్ కాబోతుంది.

3

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముంబై లో సందడి చేసింది.

4

వికాస్‌ బహల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కింది.

5

ఈ సినిమాలో కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు.

6

రష్మిక కట్టుబాట్లు, ఆచారాలను పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది.

7

తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.

8

తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు వాదనకు దిగుతుంది.

9

వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించాలని అమితాబ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

10

పూర్తి స్థాయిలో ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను శోభా క‌పూర్, ఏక్తా క‌పూర్‌లు నిర్మించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rashmika mandana: మల్లె పువ్వులా నవ్వుతున్న కన్నడ సోయగం
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.