Rashmika: ఎయిర్‌పోర్టులో కనిపించిన రష్మిక - క్యాజువల్ డ్రస్‌లోనూ కిర్రాక్ లుక్!
ABP Desam | 25 Feb 2023 10:34 PM (IST)
1
నేషనల్ క్రష్ రష్మిక ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించింది.
2
క్యాజువల్ లుక్‌లో కనిపించిన ‘శ్రీవల్లి’ని ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు.
3
రష్మిక మందన్న ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉంది.
4
ఇటీవలే మిషన్ మజ్ను సినిమాతో డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చింది.
5
రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’లో కూడా రష్మికనే హీరోయిన్.
6
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.