✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rashmika Mandanna: బాలీవుడ్ హీరో స్కూటర్ ఎక్కిన రష్మిక మందన్న - ‘మిషన్ మజ్ను’ సందడి షురూ

ABP Desam   |  25 Dec 2022 10:40 PM (IST)
1

రష్మిక మందన్నా, సిద్ధార్థ్ మల్హోత్ర జంటగా నటించిన ‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆ మూవీలోని ఓ సాంగ్ రిలీజ్ సందర్భంగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు జంటగా కనిపించారు.

2

రష్మిక, సిద్ధార్థ్‌లు అలనాటి బజాజ్ చేతక్ స్కూటర్‌పై కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు.

3

‘మిషన్ మజ్ను’ మూవీ థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

4

2023, జనవరి 20న ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

5

ఈ మూవీని 1970 బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒక వైపు ప్రేమకథ, మరోవైపు దేశభక్తితో సాగే కథ ఇదని చిత్ర యూనిట్ వెల్లడించింది.

6

ఇది పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్ స్క్రీన్‌ప్లేతో చిత్రీకరించామని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ‘మిషన్ మజ్ను’ దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు.

7

‘మిషన్ మజ్ను’కు శంతను బాగ్చి దర్శకత్వం వహించారు.

8

మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నతోపాటు కుముద్ మిశ్రా, పర్మీత్ సేథి, షరీబ్ హష్మీ, మీర్ సర్వర్, జాకీర్ హుస్సేన్ తదితరులు నటిస్తున్నారు.

9

మరి, రష్మికకు ఈ సినిమా అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.

10

ఆమె ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘గుడ్ బై’ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

11

‘గుడ్‌బై’ ఫ్లాప్ నేపథ్యంలో ‘మిషన్ మజ్ను’పై రష్మిక చాలా ఆశలు పెట్టుకుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Rashmika Mandanna: బాలీవుడ్ హీరో స్కూటర్ ఎక్కిన రష్మిక మందన్న - ‘మిషన్ మజ్ను’ సందడి షురూ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.