Pushpa: బండెక్కిన రష్మిక... బ్లేడ్‌తో అనసూయ... మిగతావాళ్లనూ గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ 'పుష్ప' ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ టీజ్ విడుదల చేశారు. అందులో కొంతమంది పాత్రలను చూపించారు. వాళ్లను మీరు గుర్తుపట్టారా? ఓ లుక్ వేయండి. (Image Credit: Mythri Movie Makers / Youtube )
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనోటిలో బ్లేడ్‌తో అనసూయ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉన్నారు. ఆ వార్నింగ్ సునీల్‌కు అని టాక్. (Image Credit: Mythri Movie Makers / Youtube )
రావు రమేష్ రాజకీయ నాయకుడిగా నటించారని 'పుష్ప' ట్రైలర్ టీజ్ బట్టి అర్థమైంది. (Image Credit: Mythri Movie Makers / Youtube )
ఈయన ఎవరో గుర్తుపట్టారా? అజయ్ ఘోష్. 'మంచి రోజులు వచ్చాయి'లో మెహరీన్ తండ్రిగా నటించినది ఈయనే. ఇందులో డిఫరెంట్ రోల్ చేసినట్టు ఉన్నారు. (Image Credit: Mythri Movie Makers / Youtube )
కన్నడ నటుడు ధనుంజయ కూడా ట్రైలర్ టీజ్‌లో కనిపించారు. (Image Credit: Mythri Movie Makers / Youtube )
సినిమాలో అజయ్ కూడా కీలక పాత్ర చేసినట్టు తెలుస్తుంది. (Image Credit: Mythri Movie Makers / Youtube )
ఈ స్టిల్ చూశారా? ఇందులో రష్మిక కూడా ఉన్నారు. గుర్తుపట్టండి. (Image Credit: Mythri Movie Makers / Youtube )
రష్మికా మందన్నా బండెక్కారు. మరో ఇద్దరితో కలిసి వెళుతున్నట్టు టీజర్ టీజ్‌లో చూపించారు. (Image Credit: Mythri Movie Makers / Youtube )
అల్లు అర్జున్ ఏమాత్రం 'తగ్గేదే లే' అంటున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. (Image Credit: Mythri Movie Makers / Youtube )