Rashmika: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సక్సెస్ సెలబ్రేషన్స్ లో రష్మిక
ABP Desam | 05 Mar 2022 09:58 PM (IST)
1
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది.
2
వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో నటించింది.
3
గతేడాది ఆమె నటించిన 'పుష్ప' సినిమాకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
4
ఇందులో శ్రీవల్లి అనే క్యారెక్టర్ పోషించింది రష్మిక. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
5
రీసెంట్ గా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మిక.
6
ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది రష్మిక.
7
రష్మిక లేటెస్ట్ ఫొటోలు
8
రష్మిక లేటెస్ట్ ఫొటోలు
9
రష్మిక లేటెస్ట్ ఫొటోలు