RakulPreet Singh Photos: రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లిముచ్చట ఎప్పుడో మరి

Image credit: RakulPreet Singh/Instagram
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కలసి నటించింది.
ప్రస్తుతానికి టాలీవుడ్ లో క్రేజ్ కాస్త తగ్గినా బాలీవుడ్ లో మాత్రం అమ్మడు ఇంకా జోరుమీదుంది.
ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న తర్వాత 'కెరటం' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ కి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో మెరిసిన ఈ నాజూకు సోయగం అప్పటి నుంచీ కెరీర్లో దూసుకుపోతోంది.
జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ భామ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు అభిమానులు. -Image credit: RakulPreet Singh/Instagram
రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: RakulPreet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: RakulPreet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Image credit: RakulPreet Singh/Instagram)