Anjali Photos: పింక్ శారీలో అంజలి మామూలుగా లేదు!
ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.
ప్రస్తుతం అంజలి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.
తమిళ సినిమా‘నాయట్టు’ తెలుగు రీమేక్ లోనూ అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే కన్నడలోనూ ‘భైరాగీ’ చిత్రంలో నటిస్తోంది.
మరోవైపు వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంది అంజలి.
అంజలి (Image Credit: Anajali / Instagram)
అంజలి (Image Credit: Anajali / Instagram)
అంజలి (Image Credit: Anajali / Instagram)
అంజలి (Image Credit: Anajali / Instagram)