జపాన్ అభిమానులతో రామ్ చరణ్ సందడి
ABP Desam
Updated at:
21 Oct 2022 02:34 PM (IST)
1
ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసులు బద్దలు కొట్టిన ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా ఇవాళ జపాన్ లో రిలీజ్ అయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ జపాన్ లో జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నది.
3
ప్రస్తుతం జపాన్ లో ఉన్న రామ్ చరణ్ ను ఆయన అభిమానులు కలిశారు.
4
ఈ సందర్భంగా పలు బహుమతుల అందజేశారు. అభిమాన హీరోతో ఫోటోలు తీసుకుని సంతోష పడ్డారు.
5
అటు టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను రాంచరణ్ దంపతులు సందర్శించారు. అక్కడి విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు.
6
అక్కడి విద్యార్థులతో రాంచరణ్ సరదాగా గడిపారు.
7
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు చెర్రీ బహుమతులు అందించారు.