Rakul Preeth Singh : రకుల్ ప్రీత్‌సింగ్‌ని చూశారా? డీప్ నెక్ డ్రెస్‌లో దియాలా మెరిసిపోతున్న బ్యూటీ
పెళ్లి తర్వాత మొదటి దీపావళి చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అందుకే పండుగ సమయంలో కాకుండా.. ముగిసిన తర్వాత కూడా తన లుక్స్‌ని పోస్ట్ చేస్తుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Rakul Preeth Singh)
తాజాగా దీపావళికి తగ్గట్లు జిగేల్మనే ట్రెడీషనల్ డ్రెస్‌లో మెరిసింది రకుల్. స్టోన్స్‌తో వచ్చిన డీప్ నెక్ డ్రెస్ వేసుకుని రకుల్ అందంగా కనిపించింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
డ్రెస్‌కి తగ్గట్లు చున్నీ వేసుకుని.. వాటికి తగ్గట్లు మ్యాచింగ్ జ్యూవెలరీ పెట్టుకుని అందంగా ముస్తాబైంది రకుల్. మెడలో చౌకర్.. చెవులకు ఝుంకాలు పెట్టుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Rakul Preeth Singh)
గ్లోయింగ్ మేకప్ లుక్‌లో హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది రకుల్. (Images Source : Instagram/Rakul Preeth Singh)
I feel like a Diwali diya ❤️❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు పోస్ట్ చేసింది రకుల్. ఈ ఫోటోలకు ఆమె అభిమానులు ❤️❤️❤️❤️❤️❤️ లవ్ సింబల్స్‌తో కామెంట్లు ఇస్తున్నారు.(Images Source : Instagram/Rakul Preeth Singh)
34 ఏళ్ల ఈ భామ.. ఇదే సంవత్సరం జాకీ భగ్గానీని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి ఇదే తొలి దీపావళి కావడంతో ఈ పండుగ తనకు ఎంతో స్పెషల్‌గా మారిందని చెప్తోంది రకుల్. (Images Source : Instagram/Rakul Preeth Singh)