Rakul preet singh: పింక్ శారీలో రకుల్ ప్రీత్ సింగ్
ABP Desam | 26 Sep 2023 12:56 PM (IST)
1
ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈసినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
2
రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది.
3
రకుల్ చివరగా తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది.
4
రకుల్ ఫోటోస్ -Image credit: Rakul Preet Singh/Instagram
5
రకుల్ ఫోటోస్ -Image credit: Rakul Preet Singh/Instagram