Rakul Preet Singh: గ్లామర్ షోతో ఎటాక్ చేస్తోన్న బ్యూటీ!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్. (Photo Courtesy: Rakul Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్యకాలంలో రకుల్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. (Photo Courtesy: Rakul Instagram)
తెలుగులో ఈ బ్యూటీ చివరిగా 'కొండపొలం' సినిమాలో కనిపించింది. (Photo Courtesy: Rakul Instagram)
ఇదిలా ఉండగా.. ఇటీవల రకుల్ నటించిన 'ఎటాక్', 'రన్ వే 34' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. (Photo Courtesy: Rakul Instagram)
ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. (Photo Courtesy: Rakul Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. (Photo Courtesy: Rakul Instagram)
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Rakul Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ ఫొటోలు (Photo Courtesy: Rakul Instagram)