Rakul Preet Singh: దేశీ లుక్ లో రకుల్ మెరుపుల్
ABP Desam
Updated at:
24 Jun 2023 02:48 PM (IST)
1
దేశీ లుక్ లో వావ్ అనిపించేలా కనిపించింది రకుల్ ప్రీత్ సింగ్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగులో కంటే బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ భామ.
3
వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.
4
ఐ లవ్ యూ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
5
ఈ సినిమాలో ఒక సీన్ కోసం దాదాపు 14 గంటల పాటు నీటిలో ఉండి షాకింగ్ ఫీట్ చేసింది.
6
రకుల్ బ్యూటీఫుల్ ఫోటోస్.