Radhika Madan Photos: బ్లాక్ టాప్‌లో బాలీవుడ్ బ్యూటీ.. రాధికా మదన్ లేటెస్ట్ ఫొటోస్ ట్రెండింగ్
ABP Desam | 14 Sep 2021 06:28 PM (IST)
1
బుల్లితెరపై రాణించి వెండితెరకు పరిచయమైన నటి రాధికా మదన్. 2014లో టీవీలో కనిపించిన ఈ బ్యూటీ 2018లో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. (Courtesy: Instagram)
2
రాధికా మదన్ త్వరలో శిద్దాత్ చిత్రంలో కనిపించనుంది. అంతే కాకుండా రే, ఇష్క్ లగానే అనే వెబ్ సిరీస్‌తో వస్తుంది. (Courtesy: Instagram)
3
2015లో ఆమె ‘ఝలక్ దిఖ్లా జా’ టెలివిజన్ షోలో పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. (Courtesy: Instagram)
4
2018లో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన పటాఖా చిత్రంతో రాధికా మదన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. (Courtesy: Instagram)
5
రాధికా మదన్ 1995లో మే 1న ఢిల్లీలో జన్మించింది. టీవీ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె.. అనంతరం వెండితెరపై తన లక్ పరీక్షించుకుంటోంది. (Courtesy: Instagram)
6
ఓవైపు సినిమాలు చేస్తూనే రే, ఫీల్స్ లైక్ ఇష్క్ వెబ్ సిరీస్‌లలో నటించింది. (Courtesy: Instagram)