Raai Laxmi Photos: రాయ్ లక్ష్మి క్యూట్ ఫొటోస్..
రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. . చాలా చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన రాయ్ లక్ష్మి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో కూడా పాపులర్ అయింది. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.
లక్ష్మీరాయ్ ...రాయ్ లక్ష్మిగా మారినప్పటికీ అమ్మడి కెరీర్ మాత్రం అనుకున్నంత స్పీడ్ అందుకోపోయినా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అగ్రహీరోలతో హీరోయిన్ గా నటించకపోయినా ఐటెం సాంగ్స్ లో చిందేసి మెప్పించింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అరడజను సినిమాలున్నాయి.
ప్రస్తుతం తెలుగులో `ఆనంద భైరవి` అనే మూవీలో నటిస్తోంది రాయ్ లక్ష్మి. అంజలి, రాయ్ లక్ష్మి అదితి అరున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది ఈ సినిమా. వెండితెరపై కన్నా సోషల్ మీడియాలో జోరుగా ఉండే రాయ్ లక్ష్మి లేటెస్ట్ ఫొటోస్ తో కేక పెట్టిస్తోంది.
రాయ్ లక్ష్మి (image credit :Raai Laxmi /Instagram)