Allu Arjuns Sneha Reddy : అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి బ్యూటిఫుల్ ఫొటోస్ డోంట్ మిస్!
డిసెంబరు 14 శనివారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ లాయర్లతో కాసేపు చర్చించిన తర్వాత తన నివాసానికి చేరుకున్నాడు.. బన్నీని చూసి కుటుంబ సభ్యులు బావోద్వేగానికి లోనయ్యారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభార్య స్నేహ వచ్చి బన్నీని హగ్ చేసుకుని ఏమోషన్ అయింది..కన్నీళ్లు పెట్టుకుంది. డిసెంబరు 13 మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ అయి వెళుతున్నప్పుడు కూడా స్నేహ కంగారుపడితే ధైర్యం చెప్పాడు
బన్నీ స్నేహ ఏమోషన్ మూమెంట్స్ అంటూ సోషల్ మీడియాలో వీరి ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయ్
బన్నీ-స్నేహ సూపర్ జోడీ అంటూ వివిధ సందర్భాల్లో వీరిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు
స్నేహను..అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు...
కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన వీళ్లిద్దరు..2011లో ఇరు కుటంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు కాస్త టైమ్ దొరికినా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు అల్లు అర్జున్