Puneeth Rajkumar Photos: అభిమానులకు ‘అప్పు’... అమ్మకు ముద్దుల కొడుకు
కన్నడ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. తమ సూపర్ స్టార్ పునీత్ హఠాన్మరణం సినీ అభిమానులను షాక్ కు గురిచేసింది. (Image credit: Instagram)
తండ్రి రాజ్ కుమార్ కూడా కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద హీరో కావడంతో పునీత్ కు కెమెరా చిన్నప్పుడే పరిచయం అయిపోయింది. బాలనటుడిగా దాదాపు 14 సినిమాల్లో నటించాడు. అమ్మకు ముద్దుల కొడుకు పునీత్. (Image credit: Instagram)
ఇక హీరోగా మారింది మాత్రం 2002లో విడుదలైన ‘అప్పు’ సినిమాతోనే. ఇది తెలుగులో తీసిన ఇడియట్ సినిమాకు రీమేక్. (Image credit: Instagram)
పునీత్ అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్. సినిమాల్లోకి వచ్చాక పునీత్ గా పేరు మార్చుకున్నారు. (Image credit: Instagram)
అభి, వీర కన్నడిగ, అజయ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అతడి చివరి సినిమా యువరత్న. (Image credit: Instagram)
కన్నడలో పునీత్ ను ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. 46 ఏళ్ల చిన్నవయసులో ఆయన మరణించడం అందరినీ కలచివేస్తోంది. (Image credit: Instagram)
పునీత్ రాజ్ కుమార్ పిక్స్ (Image credit: Instagram)
పునీత్ రాజ్ కుమార్ పిక్స్ (Image credit: Instagram)
పునీత్ రాజ్ కుమార్ పిక్స్ (Image credit: Instagram)
పునీత్ రాజ్ కుమార్ పిక్స్ (Image credit: Instagram)