Pujitha Ponnada: వైట్ షర్ట్, డెనిమ్ షార్ట్ - పూజిత పొన్నాడ హాట్ లుక్
షార్ట్స్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పూజిత పొన్నాడకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'దర్శకుడు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ఆ తరువాత 'రంగస్థలం', 'రాజు గాడు', 'బ్రాండ్ బాబు' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
కానీ హీరోయిన్ గా తన కెరీర్ ని కంటిన్యూ చేయలేకపోతోంది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు ఒప్పుకుంది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో 'రావణాసుర', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలు ఉన్నాయి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ఈ సినిమాలతోనైనా ఆమె క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోషూట్ లో పాల్గొంది. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Pujitha Ponnada Instagram)
పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Pujitha Ponnada Instagram)