Pujita Ponnada Photos: రంగస్థలంలో చిట్టిబాబు వదిన బ్యూటిఫుల్ పిక్స్
పూజిత పొన్నాడ..‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ అన్నగా నటించిన ఆదికి (కుమార బాబు) లవర్. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఈమెకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి. ‘రాజుగాడు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘బ్రాండ్ బాబు’ ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘సెవెన్’ ‘కల్కి’ మూవీస్ లో నటించింది. ‘రంగస్థలం’ కన్నా ముందే ‘దర్శకుడు’ అనే మూవీలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజిత లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
‘హరి హర వీర మల్లు’, ‘ఒదెలా రైల్వే స్టేషన్’తోపాటు ‘భగవాన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. Image Credit: Pujita Ponnada/Instagram
ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన పొన్నాడ.. టాటా కన్సాల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.
పూజిత పొన్నాడ (Image Credit: Pujita Ponnada/Instagram)