ముద్ద బంతి పువ్వులా అందాల భామ ప్రియాంక జైన్
' మౌనరాగం' సీరియల్‌లో అమ్ములు పాత్ర ప్రియాంకకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Image Credit: Priyanka M Jain/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రియాంక సీరియల్స్ లోనే కాదు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. Image Credit: Priyanka M Jain/Instagram
ప్రస్తుతం అమర్ దీప్, ప్రియాంక కలిసి నటిస్తున్న 'జానకి కలగనలేదు' సీరియల్ మంచి రేటింగ్ తో ముందుకు సాగుతుంది. Image Credit: Priyanka M Jain/Instagram
ఈ బ్యూటీ 2018 లో తెలుగులో మొదటిసారిగా ‘చల్తే చల్తే’ అనే ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Priyanka M Jain/Instagram
ప్రియాంక సీరియల్స్ లోనే కాదు తన యూట్యూబ్ చానల్ 'నెవెర్ ఎండింగ్ టేల్స్' లో కూడా కనిపిస్తూ 2లక్షల మందికి పైగా ఫాలోవర్స్ను సంపాదించుకుంది. Image Credit: Priyanka M Jain/Instagram
ఈ బ్యూటీ మా టీవీ లో ప్రసారమయ్యే పలు షోస్ లలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. Image Credit: Priyanka M Jain/Instagram
ఇటివలే జరిగిన అమర్ దీప్, తేజశ్విని పెళ్లిలో ప్రియాంక సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credit: Priyanka M Jain/Instagram