✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Chopra: ‘సిటాడెట్’ ప్రమోషన్స్ లో ప్రియాంక మెరుపులు

ABP Desam   |  04 Apr 2023 07:42 PM (IST)
1

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. Photo Credit: Manav Manglani

2

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది.Photo Credit: Manav Manglani

3

ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నది.Photo Credit: Manav Manglani

4

ఈ నేపథ్యంలో ‘సిటాడెట్‘ టీమ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.Photo Credit: Manav Manglani

5

అందాల తార ప్రియాంక చోప్రా సహనటుడితో కలిసి పాల్గొంది.Photo Credit: Manav Manglani

6

‘సిటాడెల్‘ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. Photo Credit: Manav Manglani

7

‘సిటాడెల్‌’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. Photo Credit: Manav Manglani

8

రస్సో బ్రదర్స్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదటి రెండు ఎపిసోడ్‌లు ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. Photo Credit: Manav Manglani

9

దీంతో తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ చూస్తామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Photo Credit: Manav Manglani

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Priyanka Chopra: ‘సిటాడెట్’ ప్రమోషన్స్ లో ప్రియాంక మెరుపులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.