Priyanka Chopra : భర్త, కుమార్తెతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ప్రియాంక చోప్రా ఉంటుంది. ఈ భామ తన స్కిల్స్‌తో హాలీవుడ్ వరకు వెళ్లింది.
పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లాడింది. పదేళ్లు చిన్నొడైనా నిక్ జోనస్‌ను పెద్దల అంగీకారంతో పెళ్లాడింది.
సరోగసి ద్వారా ఈ ఇద్దరూ పాపకు జన్మనిచ్చారు. వీరు ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చిన కపుల్ గోల్స్ ఇస్తారు.
ప్రియాంకను మెస్మరైజ్ చేసే ఏ అవకాశాన్ని నిక్ జోనస్ వదులుకోడు. తన చేష్టలతో ప్రియాంకను ఇప్పటికీ ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు.
తాజాగా ఈ న్యూ ఇయర్ తమ గత సంవత్సరం జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Took some time to feed my soul. 2023 had me spent.. maybe I still am. Here’s to a 2024 highlighted by peace, respite, family, love, joy and community. Hold your loved ones close. We are very lucky if we can. Happy new year ❤️🙏🏽 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది.