జవాన్ ప్రమోషన్ల కోసం స్టైలిష్‌గా రెడీ అయిన ప్రియమణి!
ABP Desam
Updated at:
30 Sep 2023 01:54 AM (IST)
1
ప్రియమణి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు.
3
షారుక్ ఖాన్ ‘జవాన్’లో ప్రియమణి కీలకపాత్రలో నటించారు.
4
ఈ సినిమా హిందీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
5
ఏకంగా రూ.525 కోట్లకు పైగా నెట్ వసూళ్లను ‘జవాన్’ సాధించింది.
6
రూ.600 కోట్ల క్లబ్‌ను కూడా ‘జవాన్’ ఓపెన్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.