Priyamani Photos : కుర్చీలో డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోజులిచ్చిన ప్రియమణి
సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూర్చీతో విన్యాసాలు చేసింది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం కుర్చీని ఉపయోగించింది. (Image Source : Instagram/pillumani)
సీనియర్ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. (Image Source : Instagram/pillumani)
ఓవైపు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమె మరోవైపు లీడ్ రోల్స్‌లో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది.(Image Source : Instagram/pillumani)
ఇందులో భాగంగానే 2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం' మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది.(Image Source : Instagram/pillumani)
ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(Image Source : Instagram/pillumani)
భామాకలాపం వలె భామా కలాపం 2 కూడా క్రైమ్ కామెడీ పాయింట్ తోనే రూపొందుతోంది. అయితే ఈసారి క్రైమ్, థ్రిల్లింగ్ ఎలివెంట్స్ డోస్ పెంచినట్లుగా తెలుస్తోంది.(Image Source : Instagram/pillumani)