✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

POLL OF POLLS  (122/243)
131-157
NDA
80-93
MGB
3-6
OTH
(Source:  Poll of Polls)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Priya Vadlamani: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ప్రియ వడ్లమాని

Priya Vadlamani: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ప్రియ వడ్లమాని

ABP Desam Updated at: 02 Dec 2022 08:51 AM (IST)
1

ప్రియ వడ్లమాని ‘ముఖచిత్రం‘ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

విశ్వక్ సేన్ హీరోగా, గంగాధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

3

‘కలర్ ఫొటో‘ దర్శకుడు సందీప్ రాజ్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

Continues below advertisement
4

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

5

ఊహించని మలుపులతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

6

ఈ సినిమాలో ప్రియ రెండు పాత్రల్లో కనిపించనుంది.

7

ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ప్రియ రెడ్ డ్రెస్ లో హాజరై ఆకట్టుకుంది.

8

క్యూట్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది.

9

‘ప్రేమకు రెయిన్ చెక్‘ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రియ.. ‘హుషారు‘ మూవీతో హిట్ అందుకుంది.

10

‘ముఖచిత్రం‘ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.