Priya Mani : స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోల్లో క్యూట్‌గా ఉందిగా
సీనియర్ యాక్టర్ ప్రియమణి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/pillumani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్లీవ్ లెస్ డ్రెస్‌లో చిన్నపిల్లల మాదిరిగా కనిపించింది. మెడలో ముత్యాలతో కూడిన దండను వేసుకుని.. చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/pillumani)
ఆమె మేకప్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా అందంగా ఉంది. హెయిర్‌ను పోనిటైల్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియమణి.(Images Source : Instagram/pillumani)
హీరోయిన్గా మంచి పాత్రలు పోషించి.. పలు సినిమాల్లో నటించింది ప్రియమణి. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ కెరీర్‌ను ఓ రేంజ్లో ముందుకు సాగింది. (Images Source : Instagram/pillumani)
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతోంది. వరుస హిట్లతో దుమ్మురేపుతోంది. (Images Source : Instagram/pillumani)
తాజాగా ‘భామా కలాపం 2’ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతుంది. భామా కలాపం మాదిరిగానే ఇది కూడా హిట్ టాక్‌ను దక్కిించుకుంది. కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.(Images Source : Instagram/pillumani)