Pranitha Subhash: ప్రణీత బాబుని చూశారా ఎంత ముద్దుగా ఉన్నాడో!
ABP Desam | 21 Sep 2022 04:02 PM (IST)
1
తెలుగు,కన్నడ,తమిళంలో వరుస ఆఫర్స్ అందుకున్న ప్రణీత..' ఏం పిల్లో ఏం పిల్లడో ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 'అత్తారింటికి దారేది' సినిమాలో నటించినప్పటి నుంచీ ప్రేక్షకుల మదిలో బాపుబొమ్మగా ఫిక్సైపోయంది.
2
2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లిచేసుకున్న ప్రణీత..ఈ మధ్యే పాపకి జన్మనిచ్చింది.సెకెండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమవుతోన్న బ్యూటీ..మునుపటికి మించి అన్నంతలా మెరిసిపోతోంది.
3
తల్లైనా బాపుబొమ్మ అందం ఇసుమంతైనా తరగలేదంటున్నారు ప్రణీత అభిమానులు.
4
కొడుకుని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోస్ షేర్ చేసింది.
5
ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)
6
ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)
7
ప్రణీత (Image credit: Pranitha Subhash/Instagram)