✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash Photo's: అమ్మయ్యాక బాపుబొమ్మ అందం రెట్టింపైంది!

RAMA   |  15 Feb 2024 02:51 PM (IST)
1

ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది ప్రణీత సుభాష్.

2

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, జూనియర్ ఎన్టీఆర్ రభస సినిమాలలో ప్రణీత నటించింది.

3

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఈ బ్యూటీ సక్సెస్ కాలేకపోయింది. మాతృభాష కన్నడంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

4

2021లో ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. హిందీలో హంగామా2తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడం, మళయాలంలో నటిస్తోంది. తెలుగులో ప్రణీత కనిపించిన లాస్ట్ మూవీ హలో గురు ప్రేమకోసమే

5

సినిమాలలో ఛాన్స్ లు తగ్గినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది బాపుబొమ్మ.

6

Image credit: Pranitha Subhash/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pranitha Subhash Photo's: అమ్మయ్యాక బాపుబొమ్మ అందం రెట్టింపైంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.