Pragya Jaiswal: పొట్టి డ్రెస్సులో ప్రగ్యా..డోస్ బాగా పెంచిన డాకూ హీరోయిన్!
RAMA | 01 Jun 2025 02:23 PM (IST)
1
అందం ఉంది, ఆఫర్లున్నాయి, హిట్స్ కూడా ఉన్నాయి కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రావడం లేదు
2
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యాజైశ్వాల్ కంచెతో హిట్ అందుకుంది
3
కంచెం తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ ఆమెకు పేరు తెచ్చిన సినిమా ప్రత్యేకంగా ఏమీలేదు
4
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండలో బాలకృష్ణ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది
5
బాలయ్యతో మరోసారి డాకూ మహారాజ్ లో నటించి మరో హిట్ కొట్టింది. త్వరలో అఖండ 2 సినిమాతో రాబోతోంది..వరుస సక్సెస్ జోష్ లో ఉన్న ప్రగ్యా ఫ్రెండ్స్ తో చిల్ అవుతోంది