ఎర్ర గులాబీలా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్ - ఫోటోలు చూశారా?
ABP Desam
Updated at:
02 Aug 2023 05:27 PM (IST)
1
టాలీవుడ్ హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగులో ‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
3
తర్వాత ‘కంచె’ సినిమాలో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది.
4
చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్ గా ‘అఖండ’ మూవీతో హిట్ అందుకుంది.
5
ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
6
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుందీ బ్యూటీ.