Shraddha Kapoor Photos: బ్లాక్ డ్రెస్‌లో 'సాహో' బ్యూటీ హొయలు
ABP Desam | 25 Jan 2023 02:36 PM (IST)
1
సాహో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్
2
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధాకపూర్ లేటెస్ట్ గా బ్లాక్ ఔట్ ఫిట్ తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 17 లక్షలకు పైగా లైకులు వేలల్లో కామెంట్లు వచ్చాయి.
3
తీన్ పత్తి సినిమాలో చిన్న పాత్ర ద్వారా కెరియర్ ప్రారంభించి..టాప్ హీరోలతో నటించే ఛాన్సులు దక్కించుకుంటోంది శ్రద్ధా కపూర్.
4
లవ్ కా ది ఎండ్ , ఆషికి 2 , హైదర్, ఏక్ విలన్ ,ఏబీసీడీ ,భాగీ సినిమాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
5
శ్రద్ధా కపూర్ (Image Credit: Shraddha Kapoor/Instagram)
6
శ్రద్ధా కపూర్ (Image Credit: Shraddha Kapoor/Instagram)
7
శ్రద్ధా కపూర్ (Image Credit: Shraddha Kapoor/Instagram)