Jacqueline Fernandez Photos: జాక్వెలిన్ న్యూ క్లిక్స్ డోంట్ మిస్

Image credit:Jacqueline Fernandez/Instagram
బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సౌత్ ఆడియెన్స్ కు కూడా పరిచయమే. సాహోలో ప్రభాస్ తో కలసి స్టెప్పులేసింది... రారా రక్కమ్మా అంటూ సుదీప్ తో ఆడిపాడి మంచి క్రేజ్ దక్కించుకుంది.
మర్డర్2 మూవీతో సక్సెస్ అందుకున్న జాక్వెలిన్ ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది.
హౌస్ ఫుల్ 2, రేస్ 2(2013) సూపర్ సక్సెస్ అయ్యాయి.కిక్ హిందీ వెర్షన్లో సల్మాన్ తో నటించి మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ ఇలా ఫుల్ బీజీ అయిపోయింది
తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోలో స్పెషల్ సాంగ్ లో అలరించింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ శ్రీలంక బ్యూటీ చేతిలో రెండు సినిమాలున్నాయి.
2006 మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల పోటీల్లో గెలిచిన జాక్వెలిన్ యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో జర్నలిజం పూర్తి చేసింది
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)