Nora Fatehi Photos: శారీలో మనోహరి
'బాహుబలి' సినిమాలో మనోహరి సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. (image credit : Nora Fatehi /Instagram)
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరక్కెకిస్తోన్న 'హరిహర వీరమల్లు' లో నోరా ఫతేహి నటిస్తోంది. (image credit : Nora Fatehi /Instagram)
డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి. ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ.. దిల్ బర్, సాకీ సాకీ లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకుంది.
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)