Adah Sharma Photos: హీరోయిన్లందు 'అదా శర్మ' వేరయా!
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అదాశర్మ తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టిపడేసింది.
అడవి శేష్ తో కలసి నటించిన 'క్షణం' సినిమాతో హిట్టందుకుంది. ఆ తర్వాత ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు అందుకున్నప్పటికీ అవేమీ ఆశించిన స్థాయిలో విజయాన్నివ్వలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా ఉన్న అదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంది. నిత్యం డిఫరెంట్ గెటప్పుల్లో ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
హీరోయిన్లు అందరికన్నా అదా శర్మ రూటే సెపరేట్ అంటారు నెటిజన్లు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదాశర్మ ఎప్పటికప్పుడు పిక్స్ షేర్ చేస్తుంటుంది. జంతువులు, పక్షులు, వింత వింత హావభావాలు, రకరకాల విన్యాసాలు..ఇలా ఫొటోస్ అన్నీ వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి
అదా శర్మ (Image credit: Adah Sharma/Instagram)