Poojitha Ponnada : ఉప్మా బదులు అందం తినేస్తుందేమో.. డే బై డే బ్యూటిఫుల్‌గా మారుతున్న పూజిత
Geddam Vijaya Madhuri | 13 Dec 2023 02:17 PM (IST)
1
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలోకి వచ్చిన నటుల్లో పూజిత పొన్నాడ ఒకరు.
2
అప్పట్లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్‌తో బాగా ఫేమస్ అయింది బ్యూటీ.
3
కొన్నాళ్లు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్స్మ్‌లో హీరోయిన్గా నటించింది.
4
అనతికాలంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
5
ఊపిరి, రంగస్థలం వంటి సినిమాల్లో చిన్నపాత్రలు పోషించింది.
6
మిస్ ఇండియా, ఓదెలా రైల్వే స్టేషన్, రావణాసుర సినిమాల్లో నటించి మెప్పించింది.
7
ప్రస్తుతం హరిహర వీరమల్లుల్లో ఓ సాంగ్‌లో ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది.