ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తున్న పూజా రామచంద్రన్
ABP Desam | 22 Aug 2023 02:01 AM (IST)
1
పూజా రామచంద్రన్, తన భర్త జాన్ కొక్కెన్ తమ ఫ్యామిలీ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
తెలుగు, తమిళ భాషల్లో పూజా రామచంద్రన్ ఎన్నో సినిమాలు చేశారు.
3
తెలుగులో ‘స్వామి రారా’ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చింది.
4
2019లో జాన్ కొక్కెన్‌ను పూజా రామచంద్రన్ పెళ్లి చేసుకున్నారు.
5
ఈ దంపతులకు ఒక కొడుకు కూడా పుట్టాడు.
6
జాన్ కొక్కెన్ ఇటీవలే అజిత్ నటించిన ‘తునివు’ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించారు.