Pooja Hegde: స్మైలింగ్ ఫోజులిచ్చిన 'జిగేలు రాణి'.. ఫొటోలు వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వరుస సినిమాలు ఒప్పుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది. (Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంత బిజీ టైంలో కాస్త గ్యాప్ దొరకడంతో రీసెంట్ గా మాల్దీవ్స్ కి చెక్కేసింది మన బుట్టబొమ్మ (Courtesy: Instagram)
అక్కడ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. (Courtesy: Instagram)
తన హాలిడేను పూర్తి చేసుకొని తిరిగి వర్క్ లో బిజీ అయిపోయింది. (Courtesy: Instagram)
అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy: Instagram)
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. (Courtesy: Instagram)
తాజాగా ఆమె నవ్వుతూ కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. (Courtesy: Instagram)
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. (Courtesy: Instagram)
పూజాహెగ్డే ఫొటోలు (Courtesy: Instagram)