Pooja Hegde Photos: నడిసంద్రంలోంచి ఛాలెంజ్ విసిరిన పూజా హెగ్డే
యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ బీస్ట్ సినిమా అరబిక్ కుత్తు ను మరో రేంజ్ కు తీసుకు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక డాన్స్ బిట్ ను రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి అంటూ ఛాలెంజ్ మొదలు పెట్టారు. పూజా హెగ్డే మొదటగా ఆ ఛాలెంజ్ ను విసురుతూ వీడియోను చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. విజయ్ కి ఏమాత్రం తగ్గకుండా పూజా హెగ్డే డాన్స్ తో దుమ్ము రేపింది. హాట్ అందాలతో నడి సంద్రంలో ఒక బోటుపై పూజా హెగ్డే అబిత్తి అబిబూ అంటూ అందాలు ఆరబోస్తూ చేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న బీస్ట్ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొలవెరిడీ తర్వాత ఆ తరహా పాటగా అరబిక్ కుత్తు కు పేరు దక్కింది. ఈ పాటకు ప్రముఖ యంగ్ హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ రావడం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాట వాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేశారు. ఈ సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే.
పూజా హెగ్డే (image credit : Pooja Hegde /Instagram)