Payal Rajput Photos: శారీలో పాయల్ హొయల్

image credit :Payal Rajput/Instagram
RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు.ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
పాయల్ రాజ్ పుత్ (image credit :Payal Rajput/Instagram)