Payal Rajput: మారిషస్‌లో పాయల్ రాజ్‌పుత్ మస్తీ మజా
ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ మారిషస్‌లో ఉన్నారు. ఓ తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అందులో 'రంగం' ఫేమ్ జీవా హీరో. ఓ వైపు షూటింగ్ చేస్తూనే... మరో వైపు ఖాళీ సమయాల్లో మజా చేస్తున్నారు. అక్కడ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. (Image Credit: Instagram/Payal Rajput )
రీసెంట్‌గా పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. వైరల్ అయ్యింది. అయితే... అటువంటివి తనపై ఎఫెక్ట్ చూపించవని ఆమె చెప్పుకొచ్చింది. (Image Credit: Instagram/ Payal Rajput )
ఇతర మహిళలకు లేనిది ఏదో తనకు ఉన్నట్టు నిప్ స్లిప్ వీడియో మీద ట్రోల్ చేస్తున్నారని పాయల్ ఆవేదన వ్యక్తం చేయడంతో ట్రోలర్స్ మీద మండిపడ్డారు. (Image Credit: Instagram/ Payal Rajput )
'ఆర్ఎక్స్ 100'కు వచ్చిన క్రేజ్ తో పాయల్ పలు అవకాశాలు అందుకున్నారు. (Image Credit: Instagram/ Payal Rajput )
తమిళ సినిమా షూటింగ్ మధ్యలో ఖాళీ దొరకడంతో ఇలా పాయల్ సేద తీరారు. (Image Credit: Instagram/ Payal Rajput )
పాయల్ రాజ్‌పుత్ (Image Credit: Instagram/ Payal Rajput )