✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రానున్న పవన్ కళ్యాణ్ - ‘సాహో’ సుజీత్‌కు గోల్డెన్ ఛాన్స్!

ABP Desam   |  30 Jan 2023 04:39 PM (IST)
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రానున్న పవన్ కళ్యాణ్ - ‘సాహో’ సుజీత్‌కు గోల్డెన్ ఛాన్స్!

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘OG’ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.

1

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభం అయింది.

2

సాహో ఫేం సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

3

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

4

మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

5

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నారు.

6

హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరిగాయి.

7

అయితే ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత రానుంది అనే క్లారిటీ లేదు.

8

దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు.

9

రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రానున్న పవన్ కళ్యాణ్ - ‘సాహో’ సుజీత్‌కు గోల్డెన్ ఛాన్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.