Priyanka Mohan: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ బ్యూటిఫుల్ ఫొటోస్!
RAMA | 11 Apr 2026 12:24 PM (IST)

Priyanka Mohan
1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ మూవీగా వచ్చిన OG లో హీరోయిన్ గా నటించారు ప్రియాంక అరుళ్ మోహన్
2
నానితో గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాల్లో నటించి హిట్ అందుకున్నారు
3
విమర్శల నుంచి చాలా నేర్చుకున్నా అని చెబుతోన్న ప్రియాంక తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్నారు
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ.. లేటెస్ట్ గా ఈ ఫొటోస్ షేర్ చేశారు
5
OG తర్వాత టాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయని ప్రియాంక అరుళ్ మోహన్..ప్రస్తుతం తమిళం, కన్నడం మూవీస్ లో నటిస్తున్నారు