Kriti Kharbanda Photos: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇక్కడేం చేస్తోందో మీకు అర్థమవుతోందా
క్రతి కర్భందా మీకు గుర్తుండే ఉంటుంది... పవన్ కళ్యాణ్‌తో ‘వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి...’ అంటూ ఆడి పాడింది. తీన్ మార్ సినిమాలో వీరిద్దరు జోడీగా నటించారు
సుమంత్ సరసన బోణీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి కర్బంద తెలుగులో రెండో సినిమా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3D ఇలా వరుస ఆఫర్లైతే దక్కించుకుంది కానీ ఒక్కటీ హిట్టుకాలేదు. దీంతో అమ్మడు ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు.
రామ్ చరణ్-రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో చెర్రీ సోదరిగా నటించింది కృతి. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్నివ్వలేదు. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు కృతి.
మధ్యలో కొన్ని కన్నడ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ..ప్రస్తుతం బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
కృతి కర్భందా (Image credit: kriti kharbanda/Instagram)
కృతి కర్భందా (Image credit: kriti kharbanda/Instagram)