Pranitha Subhash Photos: బాపుబొమ్మ ఏమున్నావమ్మా!
ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది ప్రణీత సుభాష్.
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, జూనియర్ ఎన్టీఆర్ రభస సినిమాలలో ప్రణీత నటించింది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఈ బ్యూటీ సక్సెస్ కాలేకపోయింది. మాతృభాష కన్నడంలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
2021లో ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. హిందీలో హంగామా2తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కన్నడం, మళయాలంలో నటిస్తోంది. తెలుగులో ప్రణీత కనిపించిన లాస్ట్ మూవీ హలో గురు ప్రేమకోసమే
సినిమాలలో ఛాన్స్ లు తగ్గినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది బాపుబొమ్మ. ఫ్యామిలీ పిక్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది
తన కూతురితో సరదాగా టై స్పెండ్ చేస్తూ ఆ వీడియోలను, ఫొటోలను ఇన్టాలో షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా ప్రణీత షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
ప్రణీత సుభాష్ ఫోటోలు -Image Credit: Pranitha Subhash/Instagram