Parvathy Thiruvothu: 'దూత'లో ఎస్పీగా నటించినది ఈ అమ్మాయే - ఈ మాలీవుడ్ బ్యూటీ గురించి తెలుసా?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య జర్నలిస్ట్ రోల్ చేశారు. మరి, ఎస్పీ క్రాంతి షినోయ్ రోల్ ఎవరు చేశారో తెలుసా? ఈ అమ్మాయే. పేరు... పార్వతి తిరువొతు. (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు 'దూత6' వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే... ఆవిడ చాలా సీనియర్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్. మలయాళంలో చాలా సినిమాలు చేశారు. (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు నటించిన 'బెంగళూరు డేస్' సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు కొత్త ఫోటోలు (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు ఫోటోలు (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు ఫోటోలు (Image Courtesy: par_vathy / instagram)
పార్వతి తిరువొతు (Image Courtesy: par_vathy / instagram)