✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Paayal with Boyfriend: పాయల్ రాజ్‌పుత్ - సౌరభ్ చూడముచ్చటైన ప్రేమ జంట

ABP Desam   |  11 Feb 2022 02:21 PM (IST)
1

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరుతెచ్చుకుంది. -Image credit: PaayalRajputh/Instagram

2

పాయల్ పీకల్లోతు ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది పాయల్. అతడిని కూడా అభిమానులకు పరిచయం చేసింది. -Image credit: PaayalRajputh/Instagram

3

సౌరభ్ డింగ్రా అనే ముంబైకి చెందిన మోడల్ తో ఆమె ప్రేమలో ఉంది. చాలా కాలం అతనితో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. -Image credit: PaayalRajputh/Instagram

4

గతంలో అతడి ఫోటోలను షేర్ చేస్తూ ‘నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తి. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో ఎవరూ లేరు’ అని క్యాప్షన్ పెట్టింది. -Image credit: PaayalRajputh/Instagram

5

వారిద్దరికీ విడివిడిగా ఇన్ స్టా ఖాతాలు ఉన్నాయి. అలాగే వారిద్దరూ జంటగా కూడా ఒక ఇన్ స్టా ఖాతాను రన్ చేస్తున్నారు. అందులో తాము జంటగా ఉన్న ఫోటోలను అప్ లోడ్ చేస్తుంటారు. -Image credit: PaayalRajputh/Instagram

6

పాయల్ రాజ్‌పుత్, సౌరభ్ ఫోటోలు -Image credit: PaayalRajputh/Instagram

7

పాయల్ రాజ్‌పుత్, సౌరభ్ ఫోటోలు -Image credit: PaayalRajputh/Instagram

8

పాయల్ రాజ్‌పుత్, సౌరభ్ ఫోటోలు -Image credit: PaayalRajputh/Instagram

9

పాయల్ రాజ్‌పుత్, సౌరభ్ ఫోటోలు -Image credit: PaayalRajputh/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Paayal with Boyfriend: పాయల్ రాజ్‌పుత్ - సౌరభ్ చూడముచ్చటైన ప్రేమ జంట
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.